Thursday, February 10, 2011

3-ఈడియట్స్ కాదు సాఫ్టువేర్ ఇంజినీర్స్

Visit my new portal bharaththippireddy.netఅనగనగా వొ బెంగులూరు మహా నగరం.ఆ ఊరిలో ముగ్గురు మిత్రులు.వాల్లు జస్ట్ మిత్రులు కాదు - స్కూలు,కలేజి,టినేజి అంతా కలసి ఈదేసిన ప్రాణ స్నేహితులు.ఉద్యోగ వేట టీనేజి కలేజి లా కాదని ,అది వో పెద్ద డ్రైనేజి అని అర్దం చేసుకోవటానికి వాల్లకి రెండు సంవస్తరాలు పట్టింది.


ఈ మద్యనే ఒకరి తరువాత ఒకరు ఒకే చిన్న సాఫ్టు వేరు కంపెనిలో ఉద్యోగాలు సాదించారు.నెలకు ఏడు వేలు జీతం.మరి మన వాల్ల కర్చు అంటార పది వేలకి తగ్గదు .అందరిది కలిపి కాదు ,ఒక్కోకరిది.ఇంటి నుంచి డబ్బు తెప్పించుకోరు.మొహమాటం కాదు,ఊరిలో,ఇళ్ళలో వాల్లు ఇచ్చిన్న బిల్డ్ అప్ అలాంటిది.సంవస్తరం క్రితమే ఒకరు ఒరాకిల్,ఒకరు ఇంఫోసిస్ మరొకరు టి.సి.ఎస్ అంటూ కమ్మిట్ అయ్యారు. ఎప్పుడయినా ఊరికి వెల్లవలసి వస్తే ఒక్కరే వెల్తారు.అంటే ముగ్గురూ వెల్తే పని ఆగిపొతుంది అని కాదు,వీల్లు చేసే పనికి అంత సీను లేదు.అసలు మెలికేంటంటే ఒకరు ఊరికి వెల్లాలంటే మిగిలిన ఇద్దరు నగలు తాకట్టు పెట్టాలి.మరి ఒరకిల్ అన్నాక ఆ మాత్రం కర్చులు వుండొదేంటి.ఆ అప్పు తీరాక మరొకరు వెల్లేవారు.


ఎవరు పేర్లు చెప్తే మెస్సులో కాతా మూసేస్తారు...
ఎవరు కార్డు పెడితే ఏ.టి.ఎం మిషీన్లు క్రాష్ అవుతాయో...
ఎవరు అడుగేస్తే టూలెట్ బోర్డ్లు రాలి పోతాయో... వాల్లే వాల్లే..


రాంబాబు - కొంచం ఆశ ఎక్కువ. మొహమ్మద్ గజిని తో పోటి పడుతూ ఈ మద్యనే పదహారో దండయాత్ర అదే పెళ్ళి చూపులు ముగించుకు వచ్చాడు.అంతా అయ్యాక తనకి మొట్ట మొదట చూసిన అమ్మాయి నచ్చిందనడంతో , కాల్లు విరగొట్టి బస్సు ఎక్కించారు నాన్న గారు.


అవినాష్ - కొంచం దూకుడు ఎక్కువ.ముగ్గురిలో శని గ్రహానికి కొంచం దూరం లో వున్న ఉపగ్రహం వీడు ఒక్కడే.


బాల - ఇంటి పని అయినా,వంట పని అయినా ,ఆఫీసు వర్క్ అయినా నెమ్మదిగా ఎంతో భక్తి శ్రద్దలతో చేసే స్వభావం.


అది మామూలు సోమవారం కాదు,అలా అని కార్తీక సోమ వారము కాదు ,కాని వాల్ల ముగ్గురికి ఎంతో ముక్యమయిన నెలాకరు శాలరీ డే మండే.


అవినాష్ కార్డు పెట్టాడు, పిన్ను కొట్టాడు.


టాకింగ్ 2జి బ్యాంక్ ఏ.టి.ఎం: అవినాష్ , శాలరీ పడింది రో ,పండగ చెస్కో అంటూ రిసీప్టు ప్రింటు చేసింది టాకింగ్ ఏ.టి.ఎం.


దాంట్లో ఏడు వేలకి బదులు పద్నాలుగు వేలు అని వుంది బ్యాలెన్సు.ఆస్చర్యం లో మునిగిన ముగ్గురికీ బ్యాక్ గ్రౌండ్లో ఒకే పాట -"కజరారే కజరారే..."


అవినాష్: నా జీతం రెండు సార్లు వేశారంటవా?


రాంబాబు: నాకూ ఒసారి ఇలానే జరిగింది .ఆనందంలో మల్లీ తీసుకుందాం అని వున్న డబ్బు తో జల్సా చేశా .మరుసటి రోజు మొత్తం వెన్నకి వెల్లిపోయింది.


బాల: అలా ఎలా చేస్తారు బ్యాంక్ వాల్లు?


రాంబాబు: అమౌంట్ వాల్ల దగ్గర వున్నంత వరకు ఏమయినా చెయ్యగలరు,నా మాట విని మొత్తం తీసెయ్.


అవినాష్: అంటే మొత్తం ఏడు వేలు నా?


రాంబాబు: కాదు మొత్తం పద్నాలుగు వేలు..


అవినాష్: కాని..?


రాంబాబు: కర్చు పెట్టడం రాని వాడికి దబ్బు వుండ కూడదు.డబ్బులున్నపుడు అలోచించ కూడదు.అయినా వద్దు వద్దు అనుకుంటే, వచ్చేట్టు వున్నాయి డబ్బు అయినా ,పెళ్ళి అయినా.ఇంకేం ఆలోచించకు అంటూ...ఆటో అన్నాడు...


బాల: ఎక్కడికి?


రాంబాబు: ఫోరం


బాల: మరి ఆఫిస్?


రాంబాబు: మనం హల్ఫ్ డే ఆఫ్ తీసుకుంటే ఎకానమీ ఏమీ దివాల తియ్యదు లే.


ఆ రోజు అంతా రాంబాబు ఆద్వర్యంలో పి.వి.ఆర్ లో రాయల్ క్లాస్-అయిదు వందలు టికెట్టు పెట్టి ధొబీ ఘాట్ సినిమా చూసి,బ్రిగెడ్ రోడ్లో కరీదయిన షాపింగు చేసి,నాసా పబ్బు లో మిగతా ముక్య మైన కార్యక్రమాలు ముగించుకున్నారు.బ్యాలెన్సు ఏడు వేలకు చేరి,వాల్లు ఇంటికి చేరే సరికీ అర్ద రాత్రి రెండు గంటలు అయింది.


మరుసటి రోజు - హ్యాంగ్ ఓవర్ వదిలే సరికి లంచ్ టైం అయింది.....


నిన్నలా ఎంజాయ్ చేసి చాలా రోజులు అయింది రా అంటూ రాంబాబు కార్డు పెట్టాడు, పిన్ను కొట్టాడు.


టాకింగ్ 2జి బ్యాంక్ ఏ.టి.ఎం:  దేవుడు నాకు రెండు చేతులు ఇచ్చి వుంటే వీడి కాలర్ పట్టుకొని చొక్కా చిరిగేట్టు కొట్టే దాన్ని అంటూ ,పిడ్డేల్ మని కార్డు ఈడ్చి మొహాన కొట్టింది.ఏముందని కార్డు పెట్టావ్ బాబు రాంబాబు,బ్యలన్సు నిల్లు బాసూ అంది ఏ.టి.ఎం.


ముగ్గురికీ బ్యాక్ గ్రౌండ్లో ఒకే మ్యుసిక్ -"అయ్యయ్యొ-చెతిలొ-దబ్బులు-పొయనె...అయ్యయూ"


కాసేపు తరువాత తేరుకొని..


రాంబాబు: అవినాష్ వైపు చూస్తూ అరెయ్ నా దౌట్ ఎంటంటే , నాది నీదాంట్లో వేసరా.నీకు ఎక్కువ వేశారని నా దాంట్లో పీక్కున్నారా?


అవినాష్: నేను ఇవ్వ?


రాంబాబు: అది కాదు రా..


అవినాష్: నేను ఇవ్వా!!


బాల:  చక్కటి చిరు మందహాసం తో రాంబాబు వైపు చూసి - ఏది ఏమి అయినా నీ ఫిలాసఫీ మటుకు సూపరు మామ - కావాలి కావాలి అంటే వచ్చేట్టు లేవు డబ్బు అయినా ,పిల్ల అయినా...
 
Inspired by a recent happening - i had to call my previous employer and ask him to stop paying bi-weekly ,as they dint - even after a month after i left:)

Visit my new portal bharaththippireddy.net

Friday, February 4, 2011

The Tom and Jerry Phi-laws-of-(li)fey

Visit my new portal bharaththippireddy.net

On the southernmost tip of the US in the paradise state of Florida in the beautiful island city of Key West was the Higg's Beach with its clear waters and luxurious beach houses .In one of those luxurious condos lived Jerry the cute little rat in a 4 bed and 5 bath rat hole. With a hope for a better if not best life ,he and his bachelor friends  sneaked in from Cuba on a cargo ship that carried tons of Cuban cigars. All they brought with them were the skills they have learned from their parents and teachers. Its stomach is so small and could accommodate very little. But even when its stomach is full, if it smells something good in the kitchen it immediately makes sure to have a bite and leave the rest in a inedible state. On the board walk next to the condos lived the powerfully black cat- Tom. He was well fed by the restaurants and other stores on the famous Duval Street. And in return he used to take care of the rodent population and the problems that come with them.

Jerry not only used to steal more food than what he needs but also anything and everything from kids toys to car keys. Each time Jerry escapes a rat trap or a Tom cat attack instead of remembering how lucky he was to be alive and the one responsible for it, he used to boast about its speed and agility. As it grew materialistically older and spiritually lower, he has lost his agility and good friends .He was soon surrounded by rats with similar mentality and goals for life - Steal as much as we can, save as much as we can and live each day selfishly. Even within that small group they used to compete and bring home all that was totally unnecessary.Soon they started stealing each others food and then came the fear and worry of loss.Once in a while they talk about their past and those nostalgic childhood days back in Cuba,but ignored who were responsible for all that happiness. As he moved from house to house he built a rat hole so huge that it was enough to breed 1000 more rats, but he lived all alone in his four bed and five bath fortresses.


Like every Friday night after having his European dinner and Arabian dessert,Jerrys tongue wanted the taste of strawberry ice-cream which it saw that morning in the freezer. Jerry quickly made his Robinhood moves .It was no ordinary Friday night. As the dark clouds swallowed the full moon he could barely see a thing in the dark house. As he got old his vision blurred down with age and it started relying more on its extra ordinary smelling/hearing capabilities which are no more extra. If there was anything on this planet other than bat/owl that could see/walk through at ease in that darkness, it was Tom the black cat. It can run like a Cheetah and hide like a Chameleon - It is as black/dark as that night .Like a lion sitting on the edge of a rock scaring away other animals in the jungle, Tom patiently waited for Jerry relaxed on the dining table. Jerry could smell the danger but his ego/senses(tongue) over rode his fear. As it crawled across the hallway and was about to enter the kitchen, Tom jumped on to it with its claws wide open ,caught it with its left claw and tore it with its sharp nails in to pieces.


Very similar to this Tom & Jerrys story, today we travel places(some cities, some states, some countries) far from our loved ones in search of better/superior life. We quickly change to  suit the vicious world far from simplicity (ever lasting happiness).We eat more than what we need and we buy more than what we use. Bite/Taste every dam thing just for the heck of it.Like the rat traps/Tom-cat as we go through the tough times and as we swim out of them, instead of learning from them we try to act/ignore them and those who helped us come out of them. Developing a sense of "I" and the ego that comes with it. We say that we are far from those(our own) in need and we do not know a way to help them , but we know how to find the best of the online or in store deals on the newly released electronics or a dream vacation. We party for every silly reason while there are countries starving. We pray not to be happy with what we have but for more which we don’t need.(Ignorance).

As we try to find shortcuts to success we develop a false ego and superiority/jealousy. This allows us to easily blame others for our mistakes and also take credit for their hard work. We crazily compete - starting from Houses,Kids,Cars,Vacations,Jobs trying  to prove - ours are always the best!.We rarely notice/appreciate the talent in our neighbors but talk about the seven wonders and the billionaires far far away(Isolate).


Even though there are live examples everywhere and in the history books - we fool our self believing that what we have at every stage of our life is permanent. We soon forget the simple purpose of life and complicate it with unnecessary attachments only to develop a fear of loss/disease. (Fear)


While we are lost in our busy selfish lives planning for the far future, like Tom in the story death is just around the corner watching/waiting for us and will sweep us off the feet taking our breadth away(Diminish/Perish).


With an ego we ignore, in ignorance we isolate(religions,regions,castes,status etc),in isolation we fear(insecure),with insecurity we loose memory/forget(what we are/were and the one responsible) and then we diminish/perish!


The Tom and Jerry story/cycle continues!

Visit my new portal bharaththippireddy.net