ఫేరెవెల్ పార్టి అయ్యి ,ఫైనల్ పరిక్ష రాసేసిన రోజు "హ్యాపి డేయ్స్" లొ చంద్దుకి ఎదురైన 'Whats next?' అనే ప్రశ్న మనలో చలామందికి ఎదురవుతుంది.కాని చంద్దుని ఎంకరేజ్ చేసిన H.O.D లు,లడ్డుభై లాగా ఉద్యోగాలు ఇప్పించ్చే సీనియర్లు అందరికి వుండరు.L.K.G జాయిన్ అయ్యేప్పుడు డొనేషన్స్-కి రేంజ్ ఇచ్చే పాఠశాలళులాగా,ఒక్కో కంపెనీకి ఉద్యోగ ధరకస్తుకి ఒ percentage-రేంజ్/(లెక్క) ఉంట్టుంది.
For ex:- TCS (as an ex TCSer) ఐతే 60 or 50% కూడా ఒకే:),Oracle ఐతే 70% , ఎ Miracle ఒ ఐతే 75% కూడా అడగొచ్చు .
ఇక మన "Made in India" స్టూడెంట్ విషయానికి వస్తూ, తొలిప్రేమ స్టయిల్ లో చెప్పాలంట్టే...
70 % నుంచి 100 % వుండే వాళ్ళు A క్లాస్:- వీళ్ళలో చాలామందికి క్యాంపస్ లోనే జాబ్స్ వచ్చేస్తాయి.మిగతావాళ్ళకి ఆఫ్-క్యాంపస్ అని ,GATE అని,GRE అని, CAT అని,DOG అని options వెతుకుంట్టారు.
60% నుంచి 70% వుండే వాళ్ళు B క్లాస్:- వీళ్ళు కస్టపడితే TCS లెదంటేస్టార్టప్స్ టైపు.JAVA అని ఫుల్ స్టాప్ నెట్(అదే .నెట్) అని కోర్స్లు కూడా చేస్తుంటారు.ఇలాంటి వాళ్ళు చదువులో కంటే కరీర్ లోనే త్వరగా ఎదుగుతారు.
35% నుంచి 60% వుండే వాళ్ళు C క్లాస్:- రెసుమె లొ వుండేదె percentage అని ,మార్క్స్ కార్డ్స్ పై వుండేది కాదని వీళ్ళ స్ట్రాంగ్ ఫీలింగ్.ఒ 6 మంత్స్ బాగా ప్రయత్నిస్తారు.ఆ తర్వాత వీళ్ళకి ప్రమోషన్ వచ్చెస్తుంది. Fresher నుంచి experienced categoryకి.అదెలా? అంటె, మీరు రోజు ఇంటెర్వివ్ లు హాజరు అవ్వాలి లెదా తీసుకోవాలి:).అమ్మాయిలకి ఒ extra choice కూడా వుంట్టుంది ,అదే పెళ్ళి.
వీళ్ళందరికి(A,B,C) కామన్-గా వుండ్డేది ఒక్కటే, Confusion.
MS(GRE BATCH)
MS మొదలు అయ్యినప్పట్టినుంచి Assignments చేస్తూనే,పార్ట్-టైం జాబ్స్ చేసి బాంక్ లోన్స్ తీరుస్తు కస్టపడడ్డంవళ్ళనో,ఇంటినుంచ్చీ దూరం వచ్చేసాం అనో యెమోగానీ,మారుతారు, వీళ్ళు మారుతారు.
మాస్టర్స్ చేసినంత మాత్రాన లైఫ్ మస్త్-గుంట్టదిఅనుకుంటే ,మీరు దాల్ లొ డైవ్ చేసినట్టే.ఇక్కడ 'A' క్లాస్స్ కి చందినవాళ్ళ సంఖ్య చానా తక్కువ. MS అవ్వగానె రేసుమేలో మినిమం నాలుగు సంవత్సరాల అనుభవంతో మొదలవుతుంది వీళ్ళ ఉధ్యోగ వేట.కోర్స్ అవ్వగానె consultancy వెతుక్కోవడం. కరీర్/లైఫ్కి ఏది బగుంటుంద అని వదిలేసి దేనికి గంటకి ఎక్కువ డాల్లర్లు వస్తాయ అని చూడడం.స్టార్టింగ్ లో బాగానె ఉంట్టది ,తర్వాతె బెంచ్ ఉంట్టది.
వీళ్ళంద్దరికి గూగుల్ మాప్స్ లో దిక్కులు(directions) దొరకవు ...

మనం చెయ్యగలిగింది....
జాబ్ వచ్చిన ప్రతి ఒక్కరు అక్కడితో ఆగకుండా, మరో ఫ్రెషర్ కి సాయంచెయ్యడం(shared accomodation,టెక్ సాయం,references etc)

MS విద్యార్దులు : కోర్సు అవ్వకముందె కాస్త prepared gaa వుండడం.Internships చెయ్యండి.
మనం కరీర్లొ ఎదిగెకొద్ది ఇ corporate ప్రపంచ్చంకి కాలేజి world ki గ్యాప్ తగిస్తే(సేమినార్స్ ఇస్తూ etc) ,Confusion అదే తగ్గిపోతుంది .
ఇవి కేవలం నావి మరియు నా ప్రాణ స్నీహితుల అభిప్రాయలు/అనుభవాలు మాత్రమె and so "Conditions Apply" :)
మీకు తెలుసా : OPT అంటే Optional Practical Training .M.S చేసిన వాళ్ళు ,వొర్క్ వీస(H1B) లేకుండానే ఒక సంవత్సరం అమెరికాలో పని చెయొచ్చు.టాక్స్ కూడా చాలా తక్కువ వుంట్టుంది.

నాని