గడిచే కాలాలు ఎన్నో , మారే రంగులు ఎన్నెన్నో...
మదిలో ఆశలు ఎన్నో,తీసే పరుగులు ఎన్నెన్నో...
వెసే ప్రతి అడుగులో ,కొత్త స్నేహాలే తోడవ్వగా...
చల్లని చిరుగాలిలా,ఏడు లోకాలు చుట్టేయమా...
వచ్చే వసంతాలలో ,ప్రతి తోటా విరబూయద...
మార్పు ఏదయినా, కోరిన గమ్యమే చేరువవగా...
Nani