సమయం:-యంబ్బస్సీ వారు వీసా ఇచ్చారు,కన్సల్టన్సీ వారు టికెట్టు పంపారు.అమ్మ కల నిజమయ్యింది,నాని అమెరికా కధ మొదలయ్యింది...
Naniz Disclaimer:)
-------------------------------------------------------------------------------------
నాకు తెలిసిందల్లా పంచుకోవడం స్నెహమైనా , సమాచారమయినా....
నేను అయిదు ఫ్లోలు ఎక్కితే , నీకు ఎలివేటర్ చూపలేక పోయినా ఆ అయిదు మెట్లూ సులువు చెయ్యాలన్నదే ఈ ప్రయత్నం...
తప్పులుంటే మన్నించండి , కుదిరితే సరిచేసేయండి ....
-------------------------------------------------------------------------------------
ప్యకింగ్ అయ్యిపోయాక మాటవరసకి నా అమెరికా స్నేహితులని ఏమి తెచ్చుకోవాలి రా అని అడిగా అంతే...ఒక్కొక్కరూ ఒక్కో పర్వం రాసి పంపారు,ఆకరికి అది ఇలా చాట భారతంలా తయారయింది....

MS అయినా,H1B అయినా,Business అయిన,H4 అయినా,L1 అయినా,గోడ దూకి వచ్చినా,ఈత కొట్టి వచ్చినా ఈ కింద నేను చెప్పే వస్తువుల్లో మీకు కావలసినవి ప్యాక్ చెసుకోవచ్చు.అన్నీ తెచ్చుకుంటే అందరం కలసీ హోటెల్ లేదా బట్టల కొట్టు పెట్టుకోవొచ్చు:).
****INTERNATIONAL DRIVING LICENSE****
ఇక్కడ కొన్ని రాస్ట్రాలలో IDL వుంటే డ్రైవ్ టెస్ట్ ఇవ్వకుండానే లైసెన్స్ సంపాదించొచ్చు.మా నివ్జెర్సీలో అయితే మన India License వున్నా చాలు. ' లైసెన్స్ టూ కిల్ ' అన్నమాట:)
I.CLOTHES(usually we wash clothes once every 10-12 days ,so plan accordingly)
**1.Long Leather Jacket.
2.Sweater.(If possible get 2 one for office other for daily wear.)
**3.Leather Gloves & cap.
4.Get some thick shirts.
5.Shoes 2 Pairs(1 for office ), 1 Pair ofsandal,1Pair of home slipper.
6.Pijamas n t-shirts 5-6 Pairs.
**7.Under garments atleast 10-15 Pairs.
8.Office wear atleast 5-6 Pairs.
మీ దగ్గర వుంటాయి కదా:),లేకపొతే షాపింగుకి ఇదే సరైన సమయం:)
9.Socks Black color atleast 8-10 Pairs(for office) & White atleast 3-5 pairs.
10.Shaving set.
11.Nivea Body Lotion.
II-MEDICAL STUFF
**12.Tablets(Headache,vomiting,motions,stomach Pain,Fever).
వో సారి మీ ఫ్యామిలీ వైధ్యులని కలసి అన్ని పరిక్షలూ చేయించుకోండి:)
**13.If you wear spects while working on computer get 2 pairs of glasses with full protection(UV-protection etc)
కళ్ళదాల దర ఇక్కడ చాలా ఎక్కువ....
14.Get good quality suitcases.
విమానంలో లగ్గేజీని రఫ్ ఆడిస్తారు:)
III-COOKING STUFF
**15.Comming to cooking :
1. pressure cooker,2 utensils,1 plate,1glass.2 pair of spoons.
2.Any spices which you want in your food.
3.Pickles get 2 varities
మీదగ్గర లేకపొతే నేను నేను ఇస్తాను గా:)
4.Write down all recipes which you cook daily ..
దయచేసి మీరు రాయకండే,అమ్మని రాయనివ్వండి:)
IV-OFFICE STUFF
**16.Get all softwares what all you have.
అంటే సినిమా సీడీలన్నమాట...
**17.IMP BOOKS related to your subject.
అవి చదివే వాల్లకి,మనకెందుకండి,మనకెందుకు??:) గూగుల్ వుండగా పుస్తకాలు దండగ:).
18.Do you have laptop? you get laptop for minimum $600 to $800.
19.If you have a office bag get it.
*****20.Get some spicy snacks for me.
పాస్పోర్టు మర్చిపోయిన పర్లెదు ఇవి మటుకు మర్చిపొకండే:)
నాని