Monday, August 8, 2011

Talent show at work

Visit my new portal bharaththippireddy.net




@@@Time Machine to 2009

It is tough to give up habits we have cultivated over the years. And when its dance i find it hard to resist no matter what the place and context are. Sebastian was one of my mentors at the new work place. I found their agile programming practices and the passion to share so interesting that I used to take pictures and shoot videos when they organize the agile Philly sessions once every month. As i shared our Dhwani performance video with Sebastian an outlook email icon popped on the right corner of my screen - Talent Show was the subject and what happened next can be seen here.

Thanks to Sebastian for shooting a memorable video and Purple Team for the banners and encouragement. Performing in front of my colleagues was a new and exciting experience that will stay atop of my dollar dream experiences.

ఒక్క రోజులో మారిపొతే మనిషికీ మహాత్ములకి తేడా ఏముంది చెప్పండి? నాకు ఏదయినా మానెయడం పెద్ద విషయం కాదు గాని ,డ్యాన్సు విషయం లో మటుకు సమయం సంధర్బం పట్టించుకోకుండా స్టేజీ ఎక్కేసే అలువాటు.సెబాస్టియన్ నా కొత్త ఆఫిసులో వో మంచి "మెంటరు" - ఎక్కువ రోజులు కంపెనీలో వుంటే వచ్చే పేరు ఎమో? :).తను ప్రతి నెలా వో సారి ఏర్పాటు చేసే ఎగైల్ ఫిల్లి కార్యక్రమాల లో వుస్తాహంగా పాల్గొనడమే కాకుండా ఫొటోలు వీడియోలూ తీసి సాయ పడే వాడిని.వో రోజు మా ధ్వని డ్యాన్స్ వీడియో తనకి చూపించిన వెంటనే నా ఔట్లుక్ ఈమైల్లలో ట్యాలెంట్ షో అన్న సబ్జెక్టు కనిపించింది.మిగతాది వీడియో లో చూడండి.

నేను అనుకోని ఎన్నో మదుర మైన మరుపు రాని సంగటనలు నా డాలర్ డ్రీంస్ లో జరిగి నప్పటికీ ఇది మటుకు నా కలలో నైన కలగననిదిగా మిగిలిపోతుంది.మరపురాని వీడియో అందించిన సెబాస్టియన్ కు,బ్యానర్లు కట్టి మరీ ప్రోత్సహించిన మా పర్పుల్ టీం కు నా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఆదా బర్సే.

Visit my new portal bharaththippireddy.net