Driving from Philly to Jersey ,catching the NJ Transit Train to Penn Station and roaming around the city that never sleeps is not new for us but it is for Hasini.So for a change we hopped on to the NY Sight Seeing buses which took us to the places like China Town which we have never been to.
ఫిల్లీ నుంచి కారు లో బయలుదేరి,మెట్రొపార్క్ స్టేషన్ లో నివ్ జెర్సీ ట్రాన్సిట్ రైలు పట్టుకొని పెన్ స్టేషన్ చేరి నివ్ యార్క్ చుట్టేయడం మాకు కొత్తేమీ కాకపోయినా హాసినీ కి ఇది మొదటి సారి.అందుకే ఎప్పట్లా సబ్వేలో కాకుండా హాసినీని మొదటి సారి బస్సు ఎక్కించి, నిదరంటే తెలియని ఈ నగరంలో ఇంతక ముందు వెల్లని ప్రదేశాలు, గైడు మాటలు అప్పుడప్పుడూ వింటూ చూసేసాం.
ప్రొటోకాల్ ఫాల్లో అవుతూ తిరుగు టప్పాలో, దేసీ గెలాక్సీ లో పావూ బాజి తిని,మసాలా చాయ్ తాగి,దక్షిన్ ఎక్స్ ప్రెస్ లో స్పెషల్ బిరియాని ప్యాక్ చేయించాక కాని కారు కదలదు.మెట్రొపార్క్ స్టేషన్ నుంచి ఓక్ ట్రీ రోడ్డు (మినీ ఇండియా) అర మైలే.
|
|
|
|
|
|
|
|
|
|
Related Articles
Florida Part 2:Miami The Paradise
UK Visitor Visa for non US Citizens in USA
Florida Part 1:Six days in Orlando
Texas:Take 8
F.E.A.R:-Forget Everything And Ride!!
Niagara Falls With West Coast Gang
Little Rock ,Arkansas
Wild Wild West 2
Dance in Delaware
Austin Texas
First Ski
Kerala
Wild Wild West 1
Denver The Mile High City
Ocean City