Posts

ATA:-అమెరికన్ తెలుగు అస్సోసియేషన్

Image
ఆనందంతో ప్రవాసాంధ్రులు కలసిన వేలా ... సంతోషంలో సాంప్రదాయలు ఆటా - డిన మేల .... ఆ తూర్పు ఇ పడమరా కలసి వేసిన ఈల :) జులై 4న 2008 , అమెరికా అంతా ఇండిపెండెన్స్ డే సంబరాలలో బిజీ గా ఉంటే మన వాల్లంతా న్యు - జెర్సి చేరుకున్నారు . ఎక్కడ చూసిన ఒకె పోస్టర్ ఆటా . ఎ నోట విన్న అదె మాట ఆటా :) ఆటా :- అమెరికన్ తెలుగు అస్సోసియేషన్ , మన తెలుగు వాల్లని కలుసుకోవడానికి , పరిచయాలు పెంచ్చుకోవటానికి ఇది మంచి అవకాశం . కాకపొతే ఇది పదవ ఆటా మహా సభలు అవ్వడంతో గ్రాండ్ గా చెయ్యాలని భారి ఎత్తున నెవార్క్లోని ప్రూడెన్షియల్ స్టేడియంలో ఏర్పాట్లు చేశారు . టికెట్ కూడ అంతే గ్రాండ్ గా రెండు వందల డాలర్లు వున్నపటికీ , పదివేల మంది అప్పటికే కొనేశారంటే , అది రొజు రొజుకి ఇక్కడ పెరిగిపొతున్న మన జనాబా సంఖ్యకి ఒ చిన్ని ఉదాహరన మాత్రమే . ఆటాకి వెల్లాలని డ్యన్స్ పెర్ఫామెన్స్ ఇవ్వాలని ముందే అనుకున్నా , వ్రుత్తిరిత్య ఇద్దరం బిజిగా వుండటంతో కాస్త అలొచనలో పడ్డాము . పెర్ఫాం చెయ్యకుండా అంత కర్చుపెట్టి వెల్లడం అవసరమా అనుకుంటుండగానే , ప్...

తిరుమల బై వాక్, ఏడు కొండలు = నాలుగు గంటలు + మూడు ఫ్యామిలీలు

Image
బస్సులో వెల్తే శ్రినివాస కారులో వెల్తే వేంకటేశా నడిచి వెల్తే గొవింద గోవిందా.... పరిక్షలు రాయడం,వేసవి సెలవులు రావడంతో పాటు ప్రతి సంవత్సరం ఫ్యామిలిలు ఫ్యామిలిలుగా బయలుదేరి తిరుమలకి వెల్లడం మాకు తరతరాలుగా వస్తున్న ఆనవాయితి.గోవిందుని దర్శనం మాకు సంవత్సరానికి ఒక్కసారి మ్యాండేటరి అండ్ మా చిన్నమామకైతే క్వాటర్లి ఓసారి కంపల్సరీ.అందుకే ఆయన ఎక్కువగా గుండులొనే దర్శనం ఇస్తుంటారు.కాని 1994 లొ ట్రెండ్ మారి క్రిస్టమస్ సెలవులకే బయలుదెరాము తిరుమలకి.హైదరాబాదు నుంచి పెద్ద-అత్తమ అండ్ ఫ్యామిలి మరియు నెల్లూరు నుంచి మెము అండ్ చిన్న అత్తమ ఫ్యామిలీలు పొద్దునే అయిదు గంటలకి సూర్యుడితో పాటు కార్లలొ బయలుదెరాము.పిల్లలు అందరం ఒకె కార్ ఎక్కాలని డిసైడ్ అవ్వడం/ఎడ్వడం తో అందరిని మా అంబాస్సడర్ లొ కుక్కారు.ఆ కార్కి మా నాన్నగారు డ్రైవర్ కావడంతో ఇక మా అల్లరికి బౌండరీలు లేకుండా పొయింది. శ్రికాళహస్తి దగ్గర కార్ నంబర్ 1 పిట్-స్టాప్ తీసుకోగానె,కార్ నంబర్ 2 లొ చీరలు-నగలు దిస్కషన్ కి బ్రేక్ పడింది.కార్ నంబర్ 3 లొ గాడ నిద్రలో వున్న పెద్దమామయ్య అండ్ బావ మసాల దోశ అండ్ సాంబార్ గుమ గుమలకి కలలకు బ్రేక్ ఇవ్వడంతో అందరం నాయుడి హొ...

ఒషన్ సిటి - కలలతో నిండిన అలలు

Image
ఇ వేగములో మేము సాగిపొతుంటే ఇ గాలిలో మేము తేలిపొతుంటే ఎ అలలు మమ్మలిని ఆపలేకుంటే... ఒషన్ సిటి ఫిల్లి నుంచి రెండు గంటలు ,అట్లాంటిక్ సిటి నుంచి అర గంట దూరంలో వుండే సుందరమయిన సముద్ర తీరం.సుక్రవారం పార్టి నుంచి మేలుకొని ఒషన్ సిటికి బయలుదేరెసరికి మద్యానం రెండు గంటలు అయింది. మంచి ఎండలోబయలుదెరి దారిలో లంచ్ బ్రేక్ తీసుకొని,ఒకటిన్నర గంటలు డ్రైవ్ చేస్తె వచ్చేసింది భే వివ్ జెట్ స్కీస్/బ్యాక్ వాటర్స్.కార్ దిగగానే ఎక్సైట్మెంట్తో క్యమెరా క్లిక్లు మొదలయ్యాయి.ముందె కాల్ చేసి రిసర్వ్ చేసుకొవడం వల్ల 25$ దిస్కౌంట్ ఇచి 55$ కే 1 హవర్ రైడ్ ఇవ్వడంతో అ ఎక్సైట్మెంట్ రెండింతలు అయింది. టీవిలో ఇన్స్ట్రక్షన్స్/ప్రికాక్షన్స్ చూపిస్తుంటే అలాగె చెయ్యలని మరీ మరీ అనిపించింది:).జట్-స్కిలో ఎక్కి కూర్చొగానే ఎల స్టార్ట్ చెయ్యాలి ఎల ఆపాలి అని బట్టన్లు చూపించారు. చెతికి ఒ టాగ్ తగిలిచ్చారు ,పొరపాటునో/కావలనొ మనం నీళ్ళలో పడితే,ఇంజిన్ ఆగిపొయి జెట్-స్కి అక్కడె మనకోసం ఎదురు చూస్తుంది.ఇంజిన్ స్టార్ట్ చెసి నెమదిగా పాసింజర్ని గట్టిగా పటుకోమని చెప్తూ ఒక్కసారి వేగం పెంచడంతో ఇంకెముంది 'మెగాలలో తెలిపొమ్మని నుంచి .. గాల్లొ తెలి...

గూగుల్ మాప్స్ for a Fresher B.S.C,B.E,M.S etc

Image
ఫేరెవెల్ పార్టి అయ్యి ,ఫైనల్ పరిక్ష రాసేసిన రోజు "హ్యాపి డేయ్స్" లొ చంద్దుకి ఎదురైన 'Whats next?' అనే ప్రశ్న మనలో చలామందికి ఎదురవుతుంది.కాని చంద్దుని ఎంకరేజ్ చేసిన H.O.D లు,లడ్డుభై లాగా ఉద్యోగాలు ఇప్పించ్చే సీనియర్లు అందరికి వుండరు.L.K.G జాయిన్ అయ్యేప్పుడు డొనేషన్స్-కి రేంజ్ ఇచ్చే పాఠశాలళులాగా,ఒక్కో కంపెనీకి ఉద్యోగ ధరకస్తుకి ఒ percentage-రేంజ్/(లెక్క) ఉంట్టుంది. For ex:- TCS (as an ex TCSer) ఐతే 60 or 50% కూడా ఒకే:),Oracle ఐతే 70% , ఎ Miracle ఒ ఐతే 75% కూడా అడగొచ్చు . ఇక మన "Made in India" స్టూడెంట్ విషయానికి వస్తూ, తొలిప్రేమ స్టయిల్ లో చెప్పాలంట్టే... 70 % నుంచి 100 % వుండే వాళ్ళు A క్లాస్:- వీళ్ళలో చాలామందికి క్యాంపస్ లోనే జాబ్స్ వచ్చేస్తాయి.మిగతావాళ్ళకి ఆఫ్-క్యాంపస్ అని ,GATE అని,GRE అని, CAT అని,DOG అని options వెతుకుంట్టారు. 60% నుంచి 70% వుండే వాళ్ళు B క్లాస్:- వీళ్ళు కస్టపడితే TCS లెదంటేస్టార్టప్స్ టైపు.JAVA అని ఫుల్ స్టాప్ నెట్(అదే .నెట్) అని కోర్స్లు కూడా చేస్తుంటారు.ఇలాంటి వాళ్ళు చదువులో కంటే కరీర్ లోనే త్వరగా ఎదుగుతారు. 35% నుంచి 60% ...

జల్సా మా కారుకి కొత్త పేరు...

Image
పవర్ స్టార్ ఫాన్స్ అనే కాదు... ఒ మంచి హిట్ సినిమాకె కాదు.. ప్రతి ఒక్కరి జీవితం లొ జల్సా అనె పద్దానికి అర్ధంపలుకుతూ... మా కుర్ర కారుకి నివ్ నేం ప్లేట్. http://idlebrain.com/news/2000march20/jalsa-numberplate.html మీకు తెలుస ఇక్కడ ఒ చిన్నపాటి మొత్తం చెల్లించి నంబర్ ప్లేట్ ల పైన మనకి ఇస్టం అయిన 7 అక్షరాళు వేయించుకొవచ్హు. జల్సా, నాని

ఈత ,simming వచ్చు అంకుల్....

Image
"ఓ నాని గాడి ఈత కధ కాదు సొధ.." నాకు నీళ్ళు చూడగానె బ్యాక్ గ్రౌండ్ లో దుకెయ్!! దూకెయ్!! అనె సౌండ్ వినిపిస్తువుంట్టుంది. దీనికి కారణం @@@, మా జీప్ టైరు తిరిగితె(ఫ్లాష్ బాక్)... 1989 నెల్లూరు మైపాడు బీచ్ లో మా నాన్న గారిని ఫాలొ అయ్యి సముద్రం లోతు చూద్దాం అనుకున్న నన్ను,తమ్ముడిని ఆపి లక్ష్మణ రేఖ గీసారు మా పెద్దవాళ్ళు.అలలు ఆగక పొవడంతో ఆ 'రేఖ ' మాకు ఎప్పుడూ కనిపించలేదు అనుకోండి. 1994:- సమయం రానె వచ్హింది. ఈత నెర్చుకోవాలీ అనె కోరికతొ,ఎప్పటిలానె వేసవి సెలవులకి నెల్లూరు జిల్లా లోని మా వింజమూరుకి వెళ్ళాం. Day1 మొనగ చెట్టు కర్రలు వీపుకు కట్టుకుంటె పసిఫిక్ మహాసముద్రం కూడ ఈదేయొచ్హు అని తెలిసింది. మొనగ కర్రలు:- అవి మునగవ్ మనల్ని మునగనియ్యవ్. 30 అడుగుల పైన వుండె మొటారు షెడ్ పైకి ఎక్కి నా మిత్రులంద్దరు దూకుతుంటె చూసి త్వరగ నెర్చుకోవాలి అనిపించింది ఈత. Day2 మొదటి సారి జీవితం లొ భావి లొతెంతో నాకు తెలిసింది. తమ్ముడు 4 మెట్లు ఎక్కి డైవ్ చేసాడు,అందరు సూపర్ అన్నారు.నెను తగ్గుతాన ,6 మెట్లు ఎక్కి దూకాను.అదెంటొ నాతో పాటు అందరూ దూకారు. మొనగ కర్రలు:- అవి తెలాయి నన్ను ముంచ్హ...