Tuesday, November 29, 2011

From Glasgow to Iona via Oban:Lost in his creation

Visit my new portal bharaththippireddy.net




The journey Glasgow to Oban is a four hour mixed genre movie titled 'Scenic Beauty' watched from the window of the scottish rail. Off the train in to the Craignure ferry - water surrounded by islands or islands surrounded by water - its not time to decide but to just get lost in nature! The bus waits for the ferry to drive us on a single lane road with C-Sections:) for the oncoming vehicles to wait.As the top of the hills kiss the clouds tears of joy flow as tiny water falls.


Though we see Iona from the other side its no time to swim but to wait for an other ten minute ferry to the Island The courteous hotel cab driver(owner of a restaurant) was waiting to pick us up to the Ardoran House! The Sacred Land with a population of one hundred and thirty five is full of spirit and isolated beauty. Scotland-The Land of scenic brilliance! 

నాలుగు గంటలు స్కాటిష్ రైల్ కిటికీలోంచి చూసే సినిమాలో ఆ దేవుని స్రుష్టి లోని అందాని జుర్రేసుకుంటూ ఒబాన్ చేరుకున్నం.

వో గంట ఫెర్రీ - నీళ్ళతో చుట్టబడిన నేలా, నేలతో బందించబడిన నీరా అని నిర్దారించుకొనే సమయం కాదు అది.జస్ట్ అలా చూస్తూ వుండి పోవడమే...

ప్రియుడి కోసం ప్రేయసి ఎదురు చూస్తున్నట్టు ఫెర్రి కోసం బస్సు ఎదురు చూస్తోంది.సింగిల్ లైన్ రోడ్డు మా వింజమూరు రూటు గుర్తు చేస్తుంటే అక్కడక్కడా సి సెక్షన్లలో ఎదురువచ్చే బండులు ఆగాయి.కొండంచున మబ్బుల తియ్యటి మొదటి ముద్దుకి పులకరిస్తూ ఆనంద బాష్పాలు చిన్న్ని చిన్ని జల పాతాలై పారాయి.

పది నిమిషాల మరో ఫెర్రి దిగగానే మాకోసమే ఎదురుచూస్తున్న క్యాబ్ డ్రైవరు అయోనా లో మరో రెస్టారెంటుకు ఏకైక వోనరు.నూటముప్పై అయిదు జనబాతో పురాతన కట్టడాలతో నెండిపొయిన అయోనా ద్వీపంలో రూము కిటికీలోంచి అలలు అలా చూస్తూ...










Finally not disappointing the last mode of transportation we flew from Glasgow for one last stop in London.


రైలు ,బస్సు,ఫెర్రి తో పాటు ఫ్లైటును నిరాశ పరచకుండా లాస్ట్ స్టాప్ లండంకు తిరుగు టప్పా కట్టేసాం.



Related Articles


Florida Part 2:Miami The Paradise


UK Visitor Visa for non US Citizens in USA


Hasinis Day Out


Florida Part 1:Six days in Orlando

Texas:Take 8


F.E.A.R:-Forget Everything And Ride!!


Niagara Falls With West Coast Gang


Little Rock ,Arkansas


Wild Wild West 2


Dance in Delaware


Austin Texas


First Ski


Kerala


Wild Wild West 1


Denver The Mile High City


Ocean City

Visit my new portal bharaththippireddy.net