Posts

Showing posts from 2009

India Today : Emotions Exploited - Inspired by my country!!

We are all human and emotional.But the emotions in youth are like milk on the stove while those of others are like water on the stove.And here are a few examples of how exactly our emotions are being exploited.We all know them ,but yet we fall  prey to them due to lack of control on our emotions. If all they need is a 10 seconds Advertisement in between two overs of a cricket match, to buy/exploit your emotions ,no matter how strong you financially are and how educated your are how would it even count? Cricket The day i started following cricket was when Kapil Dev was a role model for millions.The then cricket board of India din't have thousands of crores bank balances.Today playing for team India is a million dollar business.They are neither bothered of your exam schedule nor how busy you are with your work.They don't give a damn about us.The fewer the number of overs the easier it is for them to keep us glued to the TV.While the richest of the rich compete for...

నా ఊరు :To my village with love...

Image
వీదంతా స్నేహితులే,ఊరంతా బందువులే ,కలసి ఆడిన ఆటలెన్నో... వేసవి కాలంలో ఈత కధలు ,వాన వస్తే తీపి జ్ఞాపకాలు.. ప్ల్యానిటోరియం అక్కర్లేదు,మేడ ఎక్కితే తారలన్నీ మావే... భందుత్వాలు తెలుసుకోవటానికి పెళ్ళిలకి వెల్లనక్కర్లేదు ,ఊరంతా వరుసలే.. కోట్ల ఆస్తులు అక్కర్లేదు ప్రతి రేయి హాయిగా నిద్ర పొతే చాలు.. మరో జన్మ అక్కర్లేదు నాకు ఇచ్చిన ఆనందాలన్ని తిరిగి నితో/నా వాల్లతో పంచుకోగలిగితే చాలు... రోడ్డుకి రెండు వైపుల పచ్చని పొంట పొలాలు ,అక్కడక్కడ రొయ్యల చెరువులు... బస్సు బుచ్చి రెడ్డి పాళెం లో ఆగగానే కిటికీలకి వున్న కమ్ములని పట్టుకోని ,టైరు పైన కాల్లు పెట్టి ఎక్కేస్తున్నారు జనాలు.సీటు కోసం కర్చీఫ్ వేసే వాల్లు కాదు.అరిటపండ్ల నుంచి జాంకాయలు దాక,సెనగపప్పుల నుంచి ఉప్పుసెనగలవరకు అమ్మేస్తుంటారు వాల్లు.. పొలం గట్టు పైన వరుసగా తాటి చెట్ల మద్యలోంచి దూరంగా అస్తమిస్తున్న సూర్యుడు ,టెలిఫోన్ తీగలపైన కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న గువ్వలు.అంటే మరో అరగంటలో ఊరు చేరుకుంటాం. చెరువు కట్ట పైన వరుసగా మామిడి చెట్లు .చీకట్లో కనిపించక పోయిన ఎక్కడ ఏ చెట్టు వుందో ఏ పుట్ట వుందో నా మనసుకి తెలుసు,అందుకే అది...

Falz here and Calz for a change!!

Image
గడిచే కాలాలు ఎన్నో , మారే రంగులు ఎన్నెన్నో... మదిలో ఆశలు ఎన్నో,తీసే పరుగులు ఎన్నెన్నో... వెసే ప్రతి అడుగులో ,కొత్త స్నేహాలే తోడవ్వగా... చల్లని చిరుగాలిలా,ఏడు లోకాలు చుట్టేయమా... వచ్చే వసంతాలలో ,ప్రతి తోటా విరబూయద... మార్పు ఏదయినా, కోరిన గమ్యమే చేరువవగా... If sadness comes like the rain and happiness with the sun...then life is a rainbow alwayz beautiful/colorful!! Nani

Together We Can - The Stars of the future!!

Image
Sai Vardhan 5th standard 4th rank Every kid has a star in him ,and all they need is a little support to light up the future brighter than the sun!! It costs 10000 Rs (250 dollars) per year to take care of his Food and Necessities.And that is all we do.If me and my small group(6) of friends can do it , i am sure you can all do it.In the beginning when we were freshers,we could contribute 100 to 200 rs a month and it totaled up to 1000 a month. While helping stars of the future like Sai we could also help a few degree students with fee and books.As we climbed up the career ladder so did our contributions.Today we are in a position to sponsor a child with a individual contribution.And today is the DAY every year,we strongly tell sai that we will be there for him always. What if every campus recruit Helps an other fresher looking out... What if every fresher who gets in to a job helps an other looking out.. What if every NRI takes care of an Orphan.... What if a...

తాతయ్య:-They say that i have his ego,his anger and his passion..:)

Image
వాకిటికి ఎదురుగ్గా ఎర్రపంచకి ముందు నార కుర్చి పైన ఊగుతూ ఈనాడు పత్రిక నెల్లూరు ఎడిషన్ లో మూడో పేజీకి తిప్పుతూ,సుప్రభాతం పలుకుతూన్న రేడియోని పక్కనే వున్న స్టూలు పైన పెట్టి , కాఫి కప్పు అందుకున్నారు తాతయ్య. మేడ మీద బయట పరుపులు వేసుకోని చల్లగాలిలో ఇ నాలుగు దిక్కులతో మాకు పని లేదు అన్నట్టుగా ఆకాశం లోని నక్షత్రాల వైపు చూస్తూ పనుకున్న మాకు(నాకు,తమ్ముడికి,స్నేహితులకి) వేకువపాదున తాతయ్య గారి రేడిఒ లో వచ్చే సుప్రభాతమే శుభోదయం పలికేది.పొదున్నే ఆరు గంటలకి మొదలయ్యేది తాతయ్య గారి దినచర్య. స్నానం చేసిన వెంటనే వో పది నిమిషాలు పూజ ,రోజు మొత్తం లో ఆ పది నిమిషాలు మటుకు భ్రిందావనం లో ఓ భవనం లా ఇల్లు నిశబ్దంగా వుంటుంది.దేవుడింటి తలుపు - అదెమో అయిదు అడుగులు , తాతయ్యో ఆరు అడుగులకి ఏమాత్రం తగ్గరు.ఎవరి తాత మరి:).సో పూజ గదిలోకి వెల్లే ప్రతి సారి తలతో పాటు వల్లు వంచి వెల్లడం అలువాటు చేసుకోవాలి. వో అడుకు ఎత్తు పెంచ కూడదు? అని తాతయ్యని ఎవరయిన ప్రస్నిస్తే.కూడదు అనే అయన బదులిస్తారు.రోజంతా అందరి ముందూ హుందాగా , గర్వంతో ,మొండిగా తల ఎత్తుకుని తిరిగే ఎవరైనా సరే దెవుడి గదిలోకి మటుకు అవన్నీ వదిలేసి తల దించుకొని వె...

మా నలుగు:-అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి..

Image
సమయం:-From india to india.When my Brothers 'wedding invite' and our upcoming trip to home sweet home finally pulled the trigger on my loaded pen which wanted to spit this out for quiet some time:) లొకేషన్:-అబ్బాయేమో వింజమూరులో,అమ్మయేమో నెల్లూరులో..... స్నానం చేసి తలతుడుకుంటూ ఇంట్లోకి పరిగెడుతుంటే ఆరు బయట అమ్మ అత్తమ్మ వాల్లతో కలసి ముగ్గు వేస్తూ కనిపించారు.ప్రతి ఏటా మేము ఎంతో గనంగా జరుపుకొనే సంక్రాతి పండుగ వాతావరంతో నా మనస్సు నెండి పోయింది.. తెల్లవారు జామున నాలుగు గంటలకి నిద్ర లేపేశారు అమ్మ.తోడు పెళ్ళి కొడుకు సూర్య,గజిని సూర్య కాదు.చిన్నపుడు రొజంతా నేను ఎత్తుకోని అడుకోని టాటా చెప్పయక ముందే గుక్క పెట్టి ఎడ్చే వాడు మా మెనతామ్మ గారి అబ్బాయి మేమందరం ముద్దుగా పిలుచుకొనే అబ్బయ్య అలియాస్ సూర్య తేజ. నాలుగు గంటలకి ఎవరు నిద్రలేస్తరు అంకుంటారెమో ,మా ఊరు వింజమూరులో, వీది చివర మొదటి టీ వడకట్టేది నాలుగు గంతలకే ,ఆకు తోటలో మొదటి ఆకు తుంచేది నాలుగు గంటలకే.తిరుమల దర్శనకో, బోగి పండుగకో తప్పా నా సంగతి అందరికంటే ఎక్కువ తెలిసిన అమ్మ ఎప్పుడూ నన్ను ఇంత పొద్దునే నిద్రలేపలెదు. అమ్మత...

F.E.A.R:-Forget Everything And Ride!!

Image
ఆనందంలో వళ్ళు మరచి గమ్యం ఇదే అని ఆగిపొయేది కాదు ఇ రైడ్.. మలుపు చూసి భయపడినా కష్టం అంటూ వెనుదిరిగేది కాదు ఇ రైడ్.. నింగికెదిగినా,నేల కూలను క్షనమే అంటూ తేల్చి చెప్పేదే ఇ రైడ్... ఇవేవి తెలియని సమయం(నొ ఫీలింగ్స్) లా హాయిగా సాగి పొయేదే ఈ రైడ్.. Location:-From Hershey Park to Six Flags ,From Universal Studios to Sea World.... Time:- When our hershey park trip took me on a ride back in to @@@@flashback... అపండ్రోయ్ అంటే అక్కడే అపెస్తారెమో అనే భయంతో కళ్ళు మొసేసుకున్నా , అరి కాలు నుంచీ మొదలయ్యి వంటి లోని నర నరాలలో ప్రవహిస్తూ రక్తం అంత ఒక్కసారి మెదడును తాకితే...ఇంకేముంది మరో ట్సునామి యే:) My first ride was at the nellore exhibition which is a sacred place that we used to visit once every year.I dont remember how old i was but i do remember that i was scared more than my little brother to go on the giant wheel for the first time.After moving to hyderabad in 11th we were promoted to bigger rides(yearly exhibition ,ocean park etc). My first ride in USA was at the San...