Posts

Showing posts from August, 2010

Batkan - A roaming soul...

Image
They used to call me batkan(a roaming soul) while in college and i have proved it again and again while i drove miles in snow and wind and flew places in rain and the sun - asking but not caring why. But not any more.. When the long drives are really long..... When i search for movies/books on the flight.. When i wait for the best of the movies to end.... When i  can see/realize my shadows... Thats when you are not next to me and that is when i cared to ask why...

నాకు చిలుక కావాలి.....(beautiful childhood)

Image
నాలుగో తరగతి - క్లాస్లో,రిక్షాలో ,ఆడుతున్నా,చదువ్తున్నా అదే ద్యాస .కల్లు తెరచినా మూసినా ఒకే రంగు ,ఆకు పచ్చని చిలుక అది మట్లాడే మాటలు.దీనికి కారనం ప్రతి ఆది వారం మేము ఎదురు చూసి మరీ చూసే మాల్గూడి డేస్ టివీ సీరియల్.మొదటి ఎపిసోడ్ నుంచీ ఎంతో ఇష్టం ఎర్పడినప్పటికి,గత నెల రోజులగా-రాము అనే పిల్లవాడికి మాట్లాడే చిలక దొరకడం,దానితో వాడు చేసే రక రకాల తమాషాలు నన్ను ఎంతగా ప్రభావితం చేసేయి అంటే.నాకు చిలుక కావాలి.దానికి నేను మాటలు నేర్పించి ఆడుకోవాలి.స్కూలుకు తీసుకుపోయి ఫ్రెండ్స్ కి చూపించాలి, నేను విజిల్ వేసి పిలిచే దాకా అది గ్రౌండ్ చుట్టూ గాలిలో రౌండ్లు కొట్టాలి. రెండు నెలలుగా మనసు తీరాన్ని దాటకుండా దాచేసిన ఆశా చాక్లేట్ లాంటి నా కోరిక తుఫాను హెచ్చరిక ఇస్తూ బయట పడింది.అమ్మ వెంటనే వద్దని చెప్పింది -నాన్న చేత కూడ వద్దని చెప్పించేసింది.ఇలాంటి సమయంలొనే నేను సెలవల కోసం ఎదురు చూసే వాడిని.ఎందుకంటే సెలవులతో పాటు తాతయ్య కూడ వస్తారు ఊరు నుంచి నన్ను , తమ్ముడిని తీసుకువెల్లటానికి. తాత కొనిచ్చిన ఫై స్టార్లు తింటూండగానే బస్సు సంగం చేరుకుంది.కిటికీ కమ్ములని పట్టుకోని టైరుపై కాలు పెట్టి జాంకాయలు రూపాయికి నాలు...