Indian bachelors of America
location:-America Time:- From Happy days to Happy Days after Happy Days!! టెన్నిస్ లోనె క్రికెట్ చూస్తూ స్పేర్లే లేని స్ట్రైకులు వేస్తాం.... బర్గర్ అయినా బొంచేసేస్తూ,పిజ్జాలతొనే పయనిచేస్తాం... ఎక్కడికైన తరలొచేస్తూ,ఎ పని అయినా కానిచేస్తాం... బాక్సే రాని సినిమా చూసేస్తూ,వారాంతాన్ని జీవించేస్తాం... వేగస్ అయిన అట్లాంటిక్ సిటి అయిన ,నివ్యార్క్ అయిన మెక్సికో అయినా కలసి మెలసి బౌండరీలు దాటేస్తాం... ల్యాప్టాప్లైనా ఐఫోన్లయినా చిటికలో బెరం ఆడేస్తాం... దిక్కులన్ని అద్దిరిపడే వంటలెన్నో గూగుల్తొనే వండేస్తాం..... బర్త్ డే అయినా బ్లాక్ డే అయినా కారనం దొరికితే పండగ చేస్తాం... సిక్స్ ప్యాక్ - బీర్లయినా , బాడి అయిన పట్టుదలతో సాదించేస్తాం.. పబ్బింగ్ అయిన క్లబ్బింగ్ అయినా యెల్లో పేజెస్ కే పేజీలు రాసేస్తాం... మెమే మిత్రమా ఇండియన్ బ్యాచిలర్స్ ఆఫ్ అమెరికా.... Tennis replaces cricket and bowling strikes as a hobby with out a spare... We live on burgers and survive on pizzas.... We are ubiquitous meaning we can work/live in any location/anytime.. We watch movies before the sensor b...