Posts

Showing posts from October, 2010

పెళ్ళి 2050:టింకు వెడ్స్ పింకి (Short Version)

"The events depicted in this story are fictitious. Any similarity to any person living or dead is merely coincidental." Just a satire on the current trend meant for fun and not to hurt anyones feelings. ఫేస్ బుక్ లో పరిచయం చాట్టింగ్ లో స్నేహం గా మారి, సెల్ ఫోన్ లో ప్రేమగా స్తిర పడింది.స్కైప్ లో పెద్దవాల్లు చూసేశారు,ట్విటర్ లో ఫ్రెండ్స్ కు తెలిపాడు.పెళ్ళి తాలూకూ వెబ్ సైట్ కూడా రేడి అయ్యింది.నాన్న గారి కోరిక కాదనలేక ఫార్మాలిటీ కోసం అని వో పెళ్ళి పత్రిక ప్రింట్టు చెయించాడు వేను. ఇప్పుడు ఇది లాస్ట్ శాస్త్రి గారికి ఇచ్చి అహ్వానించకపొతే నాన్న గారు బాధపడతారు .బాధపడితే పర్వాలేదు ,కళ్యాన మండపం నుంచి కాష్మీరు హనీమూన్ వరకు కర్చులు నావే అంటారు.మూడో ప్రపంచ యుధం తర్వత 2030 లో కాష్మీర్ వెరే దేశం గా అవతరించింది.ప్రపంచంలోని అతి సుందరమయిన పర్యాటక కేంద్రంగా ఆవీర్భవించింది. శాస్త్రి  గారంటే  వేనుకి ఎంతో భక్తి ఎమో గాని భయం.ఆయన గారికి తొంభై యేల్లు వుంటాయి .ఆ వయస్సు లో కూడా మొహం లో తేజస్సు ,మాటల్లో హుషారు తో కూడిన వేదాంతం వుట్టి పడుతుంటాయి.తాతయ్యగారికి , నాన్న గారికి చిన్నపటి గురువు.ఆ...

సింహపురి కధలు:టౌన్ బస్

Image
తన బ్యాగు టిపాయి పై పెట్టి చెల్లెలి బ్యాగు మంచం పై విసిరేసి, అమ్మ ఉప్మా కావాలి అన్నాడు అనిల్(7త్ క్లాస్).సొఫా లో కూర్చున్న సునీత మెడ చుట్టు చేతులు వేస్తూ అమ్మ నాకు మ్యాగి అంది అమిష(4త్ క్లాస్).మి సంగతి తెలిసే సేమియా ఉప్మా చేసాను .త్వరగా రేడి అయ్యి  తిని బయలు దేరండి ,అమమ్మ ఎదురు చూస్తుంటుంది.నాన్న గారు రావడానికి లేటు అవుతుందంట , మిరు రిక్షా పట్టుకొని వెళ్లాలి అంటూ మసాలా డబ్బా లోంచి పది రూపాయలు తీసి అనిల్ కి ఇచ్చింది సునీత. పవర్ కోసం ప్రతిపక్షం ఎదురు చూసి నట్టు ఈ రోజు కోసమే అనిల్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తునాడు. ఎప్పుడూ నాన్న గారి మొటారు సైకిల్ లెదా రిక్షాలో వెళ్లే అనిల్ కి టౌన్ బస్ లో వెళ్లాలనే కోరిక.దీనికి కారణం అనీల్ స్నేహితుడు సలీం - టౌన్ బస్సు లో ఐతే చవకగా ,త్వరగా వెల్లిపోవొచ్చు అని వాడు ఎప్పుడూ అంటుంటాడు.రిక్షా ఐతే ఏడు నుంచి తొమ్మిది రూపాయలు,అదే టౌన్ బస్ అయితే రెండు రూపయలే , మిగతా ఎనిమిది రూపయలతో చాక్లేట్లు కొనుక్కోవచ్చని అమీషాని అమ్మకి చెప్పొదంటూ వప్పించాడు.   అర కిలోమీటరు నడచి రిక్షా స్టాండు దాటి కే.వి.ఆర్ పెట్రొల్ బంకు బస్ స్టాప్ చేరుకున్నారు.ముందర బ్యానెట్టుకి వ...

Woman : The next time you think/talk about her

Her arrival is auspicious , her cute smiles bring us riches and her tiny steps fill our family with happiness.As she scripts her fairytale , she adds excitement to the lives of everyone around by making them a part of it. How lucky it is to have a sister who can guide us through the confusing and frustrating times.As we freely discuss things we cant discuss with mom,she will change our perspective of  this world.To a great extent this not only helps shape up a better family but also the society. Leaving her family in tears trusting us and our mind she walks away bringing her dreams along.Unlike us she alone has the ability to make both her parents and in-laws prosper/proud and lay a beautiful foundation for generations to come.She carried us for 9 months and went in to the hospital knowing that she might never return.As a mother she sacrifices everything to protect and give the best to us. Earth - We plough it for our living and we might blast it to lay the foundations for the t...