Posts

Showing posts with the label తెలుగులో

Oak Tree Road:The Mini India

Image
Moghul Express is for shrimp dosa and Dakshin Express is for Biriyani America runs on Dunkin and we walk for masala chai:) ఇక్కడకి వచ్చిన ప్రతి సారి డిజవు - ఇతహ్  పూర్వం ఎన్నో సార్లు వచ్చిన అనుభూతి ప్రతీ వారం ఇలయ రాజా నుంచి రెహ్మాన్ పాటలు వరకు వింటూ నైంటీ ఫైవ్ పైన యనబై మైల్ల స్పీడులో ఏ టోల్లుదగ్గరా ఆగకుండా కింగులా ఈజీ పాసులో లైన్లో దూసుకెల్లి పదకొండో ఏక్జిత్ తీసుకొంటే మా ఓక్ ట్రీ రోడ్డు. Desi Galaxy సాయి బాబా కే వేసి చూస్తూ వో వారనికి కావాల్సిన ప్రసాంతతతని జుర్రేసుకొని మరో వారనికి కావల్సిన గ్రొసరీలు కారు ట్రంకుకు ఎక్కించేసి ... Shrimp or Keema Dosa with authentic Sambar:) A Nostalgia every weekend! మొగల్ ఎక్ష్ప్రెస్స్ లో రొయ్యల దోసా ,దక్షిన్ ఎక్ష్ప్రెస్స్లో బిరియాని.అంటే ఒక్కో ట్రిప్ లో ఒక్కోటి:) బిగ్ సినిమాస్ లో వో తెలుగు సినిమా ప్రీమియర్ చూసేసి,వేడి వేడి మిర్చీ బజ్జీ పాటు రిం జిం మసాలా చాయ్ తాగుతూ స్వర్నకమలం పాటలు వింటూ చందమామకు గూడ్మార్నింగ్ కబుర్లు చెప్పుకుంటూ ఇల్లు చేరుకుంటాం. ఓక్ ట...

From Glasgow to Iona via Oban:Lost in his creation

Image
The journey Glasgow to Oban is a four hour mixed genre movie titled 'Scenic Beauty' watched from the window of the scottish rail. Off the train in to the Craignure ferry - water surrounded by islands or islands surrounded by water - its not time to decide but to just get lost in nature! The bus waits for the ferry to drive us on a single lane road with C-Sections:) for the oncoming vehicles to wait.As the top of the hills kiss the clouds tears of joy flow as tiny water falls. Though we see Iona from the other side its no time to swim but to wait for an other ten minute ferry to the Island The courteous hotel cab driver(owner of a restaurant) was waiting to pick us up to the Ardoran House! The Sacred Land with a population of one hundred and thirty five is full of spirit and isolated beauty. Scotland-The Land of scenic brilliance!  నాలుగు గంటలు స్కాటిష్ రైల్ కిటికీలోంచి చూసే సినిమాలో ఆ దేవుని స్రుష్టి లోని అందాని జుర్రేసుకుంటూ ఒబాన్ చేరుకున్నం. వో గంట ఫెర్రీ -...

Florida Part 2:Miami The Paradise

Image
At the end of a beautiful key west day! If there is place in the US that we would like to go back to, thats Miami/Key West. Not just because I love water/sea but it’s just a spiritual Nostalgia! Blue are the skies ,Blue are the clear water beaches surrounding us for the four hour drive to Key West; It’s a drive in and to the paradise. As we touch the southern most tip of US , Cuba was just ninety miles away.The street that never sleeps where anytime is party time! Though the south beach reminds me of the Maipadu beach back home, it gets deeper as soon as we step in. Weather reminds me of Bangalore as it rains every evening, but it only helped us drench further!. Dive in to the sea, off in to the swimming pool and then in to the hot water Jacuzzi right next to the pool. Lying back on the south beach chair listening to the waves that never stop talking we discover answers to every question that life has in mind. ఇక్కడ మేము ఎన్ని సార్లు అయినా ఎప్పుడైనా వెల్లిపోవడానిక...

తీహార్ జైల్లో డాడీ

బంగారు కమ్మెల జైలు కిటికీ లోంచి చొరబడి నా కళ్ళు తెరిపించే ప్రయత్నం చేస్తున్న సూర్య కిరనాలనుంచీ తప్పించుకొంటూ మెత్తటి పరుపు మీద ముసుగు మొహం పైకి లాక్కొని కూలరు గాలికి హాయిగా కునుకేస్తున్న నేను టక్ టక్ అన్న శబ్దానికి ఉల్లిక్కి పడి లేచాను.ఒక చేతిలో లాఠితో కానిస్టేబుల్ సౌమ్య  "సార్ లెగండి ,లేట్ అయితే టిఫ్ఫిన్ వుండదు" ఇక్కడకి ఏ తప్పు చేసి వచ్చానో,ఎలా వచ్చానో నాకు పూర్తిగా గుర్తు లేదు,వచ్చి ముప్పై సంవస్తరాల పైనే అయ్యింది.తెల్లటి టీ షర్టు,పొట్టి నిక్కరు వేసుకొని పరిగెడుతున్న ఆ పిల్లాడు ఎవరు ? అసలు ఇక్కడకి ఏ నేరం చేసి వచ్చాడు? అడుగుదామని ఎంత ప్రయంత్నిచినా ఆగడే.కానిస్టేబుల్ రామయ్యను అడిగితే ,"ఏమో మీకే తెలియాలి" అంటూ వెటకారంగా నవ్వుతున్నాడు.ఈ రోజు ఎలా అయినా వాడి వివరాలు కనుక్కోవాలి. ఇన్ని సంవస్తరాలు అయినా, తను జైలుకి రాని భుధవారం లేదు.నాకు ఇష్టమయిన తిను బండారాలు,పచడ్లు,పుస్తకాలు వారానికి సరిపడా తెచ్చి వుంటుంది.దేశంలోనే ప్రసిద్ది గాంచిన జైలు కనుక, బద్రత ద్రుస్య తనని లోపలకి పంపేప్పుడు చెప్పులు కూడా వేసుకోనివ్వరు.వాల్లు ఇచ్చిన దుస్తులు వేసుకొని బాంబు స్కానర్ లోంచి లోపలకి వచ్...

Hasinis Day Out

Image
Driving from Philly to Jersey ,catching the NJ Transit Train to Penn Station and roaming around the city that never sleeps is not new for us but it is for Hasini.So for a change we hopped on to the NY Sight Seeing buses which took us to the places like China Town which we have never been to. On our way back, following the protocol we had Pau Baji,Masala Chai at Desi Galaxy and packed Biryani at Dakshin Express.The car won't start otherwise:).Oak Tree Road (Mini India) is just a half mile away from Metro Park Station. ఫిల్లీ నుంచి కారు లో బయలుదేరి,మెట్రొపార్క్ స్టేషన్ లో నివ్ జెర్సీ ట్రాన్సిట్ రైలు పట్టుకొని పెన్ స్టేషన్ చేరి నివ్ యార్క్ చుట్టేయడం మాకు కొత్తేమీ కాకపోయినా హాసినీ కి ఇది మొదటి సారి.అందుకే ఎప్పట్లా సబ్వేలో కాకుండా హాసినీని మొదటి సారి బస్సు ఎక్కించి, నిదరంటే తెలియని ఈ నగరంలో ఇంతక ముందు వెల్లని ప్రదేశాలు, గైడు మాటలు అప్పుడప్పుడూ వింటూ చూసేసాం. ప్రొటోకాల్ ఫాల్లో అవుతూ తిరుగు టప్పాలో, దేసీ గెలాక్సీ లో పావూ బాజి తిని,మసాలా చాయ్ తాగి,దక్షిన్ ఎక్స్ ప్రెస...