Posts

Showing posts from February, 2009

లేక్ హౌస్:- హాట్ స్ప్రింగ్స్/లిటిల్ రాక్,ఇది చాల హాటు గురు....

Image
లొకేషన్:-హాట్ స్ప్రింగ్స్,లిటిల్ రాక్,ఆర్కెన్సాస్ సమయం:-చిన్నపటి కల నిజమయ్యిన వేల,నివ్ యియర్ 2007. నేను అమెరికా కి రావడంలో పెద్ద విశేషం ఎమి లేదు,చిన్నపటి నుంచే ఎప్పుడోవకప్పుడు నాకు ఇక్కడకి రాక తప్పదని తెలుసు.ఎందుకంటే నేను ఇంజినీరింగు మొదలెట్టక ముందే అమ్మ అలా డిసైడు అయ్యిపోయింది కాబట్టి:).అలా డిసైడు అవ్వడానికి కారం ఒకరు మా ఆస్టిన్ పిన్ని ఐతే ,మరొకరు మా లిటిల్ రాక్ జ్యోతి పెదమ్మ... She is our fairy god mother.. చిన్నపుడు అమెరికా అంటే మాకు(నాకు , తమ్ముడికి) తెలిసిందల్లా జ్యొతి పెదమ్మ,పెదనాన్న,వంశీ,రాహులు... మాటలు చెప్పే స్పీక్ అండ్ స్పెల్ నుంచి రాక్ బ్యాండు కీబోర్డ్ల వరకు ... బేసిక్ బాష మాట్లడే కంపుటర్ నుంచి లేటెస్టు యానిమేటెడ్ ఇంగ్లిషు సినెమాల వరకు అన్ని ఆమె ద్వారనే తెలిసేవి మాకు.వారంతం వారాంతం జ్యొతి ఆంటీ ఫోన్ వచ్చిందంటే చదువునుంచి మాకు రెండు గంటలు విరామం ప్రకటిస్తుంది అమ్మ.అందుకే ఆ కాల్ కోసం అమ్మ కంటే ఎక్కువ మెమే ఎదురు చూసే వాల్లం. నివ్ యియర్ 2007 ఎప్పటిలానే క్రిస్టమస్ సెలవులకి పిన్ని వాల్ల ఊరు , అదే మన ఆస్టిన్ వెల్లి ,నివ్ యియర్ టైం కి లిటిల్ రాక్ చేరుకున్నాను.లిట...

గ్రాండ్ కెన్యన్:-Wild Wild West 2

Image
లొకేషన్:-గ్రాండ్ కెన్యన్(అరిజోన- The Grand Canyon State ) సమయం:-2007 winter & 2006 summer PST కూడ IST(Indian Standard Time) మెయింటెయిన్ చేస్తూ కరెట్టుగా సూర్యాస్తమయం సమయానికి రెండు నిమిషాల ముందు చేరుకున్నాము సన్సెట్ పాయింటుకి... అస్తమిస్తున్న సూర్యుని సైతం వెలుగుతో నింపగల మన స్నేహం.. గ్రాండ్ కెన్యన్ కి మొదటి సారి నా ప్రాన స్నెహితుడు అనిల్ తో పాటు ఇతర మిత్రులతో కలసి 2006 లో వెల్లాను. నీడైనా మనం ఒకటే నంటూ నిలిచనా... రెండవ సారి ఇల పెళ్ళి అవ్వగనే అలా చోటితో కలసి వేగస్,గ్రాండ్ కెనియన్ చుట్టేశాము.అప్పుడు వింటర్ ఆటకెక్కి కూర్చుంది.రాత్రి పడిన మంచు వేకువ జామున సూర్యుడి కిరనాలకి మెరుస్తూ మాకు స్వాగతం పలికింది.. అసలు ఇక్కడకి ఎలా చేరాం అంటే....@@@@@ దారి పొడవునా రోడ్డుకి రెండు వైపుల పచ్చని చెట్లూ,అందమైన జలపాతాలు లేవు:).మా గార్డన్ స్టేట్ నివ్ జెర్సి నుంచి అంత దూరం వెల్లింది అవి చూడడానికి కాదు కదా:).ప్రతి మైలు అర నిమిషంలో దాటేస్తూ రాకెట్టులా దూసుకొని వెల్తూ వుంటే ,కారు అద్దం లోంచి బయటకు చూసిన ప్రతి సారి తెలుగు సినెమాల్లోనీ పాటలన్ని ఇక్కడే తీస్తారెమో అనెంత సుందరం...