మదురానగరిలో:- నా మొదటి ప్రేమ లేఖ...




లొకేషన్:భాగ్యనగరం మదురానగరిలో..
సమయం: చూపు సోకని సంధ్యవేల...


ఎంది నానిభై ఎప్పుడూ లెనిది రెండు సార్లు బాతులా సున్నా స్కోర్కే అవుట్ అయ్యావ్...

క్రికెట్ అంటు బయలుదేరిన నానిగాడు..
చక్కని చుక్కని చూసి ,క్లీన్ బౌల్డ్ అయ్యాడు...
ఎక్కడో చూసినట్టుంది ఎవరా పోరి...
ఫ్రెండ్స్ తో కలసీ ఆరా తీశాడు ఫీల్డుకి చేరీ...


ఇంతకి ఎలా వుంటదిరా భై....


పొడవు 5'6'' ,రంగు చామంచాయ,వైట్ డ్రెస్ వేసుకోని వుంటది.


దూరదర్షన్లో 'కనబడుటలెదూ' అన్నట్లు చెప్పెవ్ గా...

మీకర్దం కాదురా వదిలేయండి.....


ఒకే ఒకే సమజ్ గయా...

5'11'' ఇంచస్ కింగులాంటి నానిగాడు 5'6'' -- కి పడిపోయాడు:)

రేయ్ బండ్లు తీయండిరా వెతుకుదాం.అంటే టటా సుమోలు కాదులేండీ హీరో రేంజర్లు.

వాల్లు వెతుకుతుంటే ..
నేను 'చూపు సోకిని సంధ్య వేల నిన్ను చూసిన మదురమే' అనుకుంటూ రాసిన మొదటి ప్రేమ లేఖ.

Blame my teachers and not me for my handwriting:)

నాని

Comments

ramya said…
భలే:)
మరి ఆమెకి ఇవ్వకుండా ఇంకా మీదగ్గరే ఉంచేసుకున్నారేం!
:)) బావుంది.. మీకూ ఓ సుబ్బలక్ష్మి ఉందన్నమాట..
Unknown said…
నీలో చాలా కళలున్నాయిరా ! :-)
అన్నట్టు కాలేజీలలో "స్పెషలు ఫ్రెండ్సు"కి ఎలాంటి ప్రేమలేఖలు రాసావో మరి ?
Bharath said…
@ramyagaaru, నిషిగంధగారు
ఇ మా ఈ చిన్ని ప్రెమ కధని ఇంకొన్ని లేఖలలో/ఎపిసోడ్లలో చూడండే..

మా ప్రవీణ్ గాడు అలానే అంటాడులేండి...:)

Popular posts from this blog

మొదటి స్కీయింగ్:-జై చిరంజీవా,జగదేక వీరా:)

The Highway lesson for life

A Day To Remember- One Village One India!